Breaking News
Home / States / Andhra Pradesh / Amaravati / ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం …

ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం …

అమరావతి: రాష్ట్రంలో ఉద్యోగులు, పెన్షనర్లకు వేతనాలు చెల్లింపులపై ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. మే నెలకు సంబంధించి ఉద్యోగులు, పెన్షనర్లకు పూర్తి వేతనాలు చెల్లింపులు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు ఆర్థిక శాఖ శుక్రవారం ఉత్తర్వుల జారీ చేసింది. మే నెలకు చెందిన జీతం వందశాతం జూన్ 1న ప్రభుత్వం చెల్లించనుంది. లాక్‌డౌన్ కారణంగా ఉద్యోగులు, పెన్షనర్లకు ఇచ్చే వేతనాలలో ప్రభుత్వం కోత విధించిన విషయం తెలిసిందే.

Check Also

ఏపీ సచివాలయంలో కరోనా కలకలం…

Share this on WhatsAppఅమరావతి: సచివాలయంలో కరోనా కలకలం సృష్టిస్తోంది. హైదరాబాద్ నుంచి ప్రత్యేక బస్సుల్లో వచ్చిన ఒక ఉద్యోగికి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *