Breaking News
Home / States / Andhra Pradesh / Amaravati / ఈ నెల 16న ఏపీ మంత్రివర్గ సమావేశం

ఈ నెల 16న ఏపీ మంత్రివర్గ సమావేశం

అమరావతి: ఈ నెల 16న ఉదయం 11 గంటలకు ఏపీ మంత్రివర్గం భేటీ కానుంది. సచివాలయంలోని బ్లాక్‌-1లో సీఎం జగన్‌ అధ్యక్షతన ఈ సమావేశం జరగనుంది. ఏయే అంశాలపై చర్చిస్తారన్న విషయంపై స్పష్టత రావాల్సి ఉంది. మరోవైపు సీఎం క్యాంపు కార్యాలయంలో ఇవాళ జ్యుడీషియల్‌ ప్రివ్యూ కమిషన్‌ లోగో, వెబ్‌సైట్‌ను ముఖ్యమంత్రి జగన్‌ మోహన్‌ రెడ్డి ఆవిష్కరించారు.

Check Also

వీధి బాలలకు కరోనా పరీక్షలు.. దేశంలోనే ఏపీలో తొలిసారిగా ముస్కాన్ కోవిద్ -19

Share this on WhatsAppకరోనా వైరస్ పరీక్షలు చేయడం లేదు మహాప్రభో అని కొన్ని రాష్ట్రాల్లో గగ్గోలు పెడుతుంటే, వీటి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *