Breaking News
Home / States / మహిళల రక్షణ కోసం యాప్…

మహిళల రక్షణ కోసం యాప్…

హైదరాబాద్: మహిళల రక్షణ కోసం తెలంగాణ ప్రభుత్వం ఓ యాప్‌ను అందుబాటులోకి తీసుకురానుంది. సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలోని మహిళల కోసం పోలీసులు ఈ యాప్‌ను రూపొందిస్తుండగా.. షీ టీమ్స్‌కు ఈ యాప్‌ను అనుసంధానం చేసే అవకాశం ఉంది. ప్రస్తుతం టెస్టింగ్ దశలో ఉన్న ఈ యాప్.. ఈ నెల 20 నుంచి అందుబాటులోకి రానుండగా, తెలంగాణ వ్యాప్తంగా ఈ యాప్‌ను భవిష్యత్తులో విస్తరించే అవకాశం ఉంది.

Check Also

చికెన్ వ్యాపారికి కరోనా పాజిటివ్…

Share this on WhatsAppవిశాఖ: విశాఖ జిల్లా గాజువాకలో చికెన్ వ్యాపారికి కరోనా పాజిటివ్ వచ్చింది. నిన్న ఉదయం నుంచి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *