Breaking News
Home / States / తెలంగాణలో డీసీసీ ప్రెసిడెంట్ల నియామకం…

తెలంగాణలో డీసీసీ ప్రెసిడెంట్ల నియామకం…

హైదరాబాద్: తెలంగాణలో ఆరు జిల్లాలకు డీసీసీ ప్రెసిడెంట్లను ఏఐసీసీ నియామించింది. కుమ్రంభీం జిల్లా డీసీసీ ప్రెసిడెంట్‌గా కె.విశ్వప్రసాద్‌రావు, జయశంకర్ భూపాలపల్లి డీసీసీ ప్రెసిడెంట్‌గా ప్రకాష్‌రెడ్డి, వికారాబాద్‌ డీసీసీ ప్రెసిడెంగ్‌గా టి.రామ్మోహన్ రెడ్డి, ములుగు జిల్లా డీసీసీ ప్రెసిడెంట్‌గా నల్లాల కుమార్ స్వామి, నారాయణపేట జిల్లా డీసీసీ ప్రెసిడెంట్‌గా శివకుమార్ రెడ్డి, యాదాద్రి భువనగిరి డీసీసీ ప్రెసిడెంట్‌గా కుంభం అనిల్ కుమార్ రెడ్డిగా నియమించారు.

Check Also

వీధి బాలలకు కరోనా పరీక్షలు.. దేశంలోనే ఏపీలో తొలిసారిగా ముస్కాన్ కోవిద్ -19

Share this on WhatsAppకరోనా వైరస్ పరీక్షలు చేయడం లేదు మహాప్రభో అని కొన్ని రాష్ట్రాల్లో గగ్గోలు పెడుతుంటే, వీటి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *