Breaking News
Home / States / రవిప్రకాష్ కస్టడీపై ముగిసిన వాదనలు…

రవిప్రకాష్ కస్టడీపై ముగిసిన వాదనలు…

హైదరాబాద్‌: టీవీ 9 మాజీ సీఈవో రవిప్రకాశ్‌ కస్టడీపై హైదరాబాదులోని నాంపల్లి కోర్టులో వాదనలు ముగిశాయి. ప్రస్తుతం చంచల్‌గూడ జైల్లో రవిప్రకాశ్‌ రిమాండ్‌ లో ఉన్నారు. రూ.18 కోట్లను అక్రమంగా డ్రా చేశారంటూ రవిప్రకాశ్‌ పై టీవీ 9 యాజమాన్యం చేసిన ఫిర్యాదు ఆధారంగా.. రవిప్రకాశ్‌ పై కేసు నమోదైంది. కేసును విచారించిన తర్వాత  14 రోజుల జ్యూడీషియల్‌ రిమాండ్‌ ను విధించింది. కేసుకు సంబంధించి రవిప్రకాశ్‌ ను విచారించాల్సి ఉందని, ఆయనను తమ కస్టడీకి అప్పగించాలంటూ బంజారా హిల్స్‌ పోలీసులు నాంపల్లి కోర్టులో పిటిషన్‌ వేశారు. రేపు దీనిపై తీర్పును వెలువరించనుంది.

Check Also

వీధి బాలలకు కరోనా పరీక్షలు.. దేశంలోనే ఏపీలో తొలిసారిగా ముస్కాన్ కోవిద్ -19

Share this on WhatsAppకరోనా వైరస్ పరీక్షలు చేయడం లేదు మహాప్రభో అని కొన్ని రాష్ట్రాల్లో గగ్గోలు పెడుతుంటే, వీటి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *