Breaking News
Home / Crime / రంగురాళ్లు విక్రయిస్తున్న ముఠా అరెస్ట్…

రంగురాళ్లు విక్రయిస్తున్న ముఠా అరెస్ట్…

ములుగు: వాహనాలను తనిఖీ చేస్తున్న పోలీసులకు పంచలోహ విగ్రహాలు, రంగురాళ్లు విక్రయిస్తున్న 11 మంది సభ్యులు పట్టుబడిన సంఘటన మంగపేటలో జరిగింది. నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు. వారి వద్ద నుంచి బుద్ధవిగ్రహం, అమ్మవారి పంచలోహ విగ్రహాలు, పలు రంగురాళ్లు, రాగినాణేలు, కారును పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. వీటి విలువ రూ.9 లక్షల 75వేలు ఉంటుందని పోలీసులు అంచనా వేశారు.

Check Also

వీధి బాలలకు కరోనా పరీక్షలు.. దేశంలోనే ఏపీలో తొలిసారిగా ముస్కాన్ కోవిద్ -19

Share this on WhatsAppకరోనా వైరస్ పరీక్షలు చేయడం లేదు మహాప్రభో అని కొన్ని రాష్ట్రాల్లో గగ్గోలు పెడుతుంటే, వీటి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *