Breaking News
Home / States / సామాజిక కార్యకర్త తృప్తి దేశాయ్ అరెస్ట్….

సామాజిక కార్యకర్త తృప్తి దేశాయ్ అరెస్ట్….

హైదరాబాద్‌: దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన దిశ హత్యకు నిరసనగా ఆందోళనలు కొనసాగుతున్నాయి. హైదరాబాద్‌లో విద్యార్థులు, ఉద్యోగుల నిరసనలు మిన్నంటుతున్నాయి. దిశ హత్యపై సామాజిక కార్యకర్త తృప్తిదేశాయ్‌ ప్రగతిభవన్‌ ముట్టడికి ప్రయత్నించారు. ముందస్తు సమాచారంతో ఆమెను మార్గమధ్యంలోనే పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అనంతరం తృప్తిదేశాయ్‌ని అరెస్ట్‌ చేశారు. దిశా ఘటనలో బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని తృప్తిదేశాయ్‌ డిమాండ్‌ చేశారు. బాధితురాలి కుటుంబాన్ని పరామర్శించడానికి సీఎం కేసీఆర్‌కు తీరిక లేదా అని ప్రశ్నించారు.

Check Also

వీధి బాలలకు కరోనా పరీక్షలు.. దేశంలోనే ఏపీలో తొలిసారిగా ముస్కాన్ కోవిద్ -19

Share this on WhatsAppకరోనా వైరస్ పరీక్షలు చేయడం లేదు మహాప్రభో అని కొన్ని రాష్ట్రాల్లో గగ్గోలు పెడుతుంటే, వీటి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *