Breaking News
Home / States / ముగ్గురు నకిలీ నక్సలైట్స్ అరెస్ట్…

ముగ్గురు నకిలీ నక్సలైట్స్ అరెస్ట్…

మంచిర్యాల: జైపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో నక్సలైట్ల పేరుతో బెదిరించి బలవంతపు వసూళ్ళకు పాల్పడుతున్న ముగ్గురు నకీలీ నక్సలైట్లను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. చెన్నూరు క్రాస్ రోడ్ వద్ద నిందితులను అదుపులోకి తీసుకుని.. వారి వద్ద నుంచి పోలీసులు ఒక గన్, 8 బుల్లెట్లను స్వాధీనం చేసుకున్నారు.

Check Also

వీధి బాలలకు కరోనా పరీక్షలు.. దేశంలోనే ఏపీలో తొలిసారిగా ముస్కాన్ కోవిద్ -19

Share this on WhatsAppకరోనా వైరస్ పరీక్షలు చేయడం లేదు మహాప్రభో అని కొన్ని రాష్ట్రాల్లో గగ్గోలు పెడుతుంటే, వీటి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *