Breaking News
Home / States / Andhra Pradesh / ఇంద్రకీలాద్రిపై భవానీ భక్తుల ఆవేదన….

ఇంద్రకీలాద్రిపై భవానీ భక్తుల ఆవేదన….

విజయవాడ: ఇంద్రకీలాద్రిపై వెలసిన కనకదుర్గమ్మ దర్శనానికి భవానీ భక్తులు రాక ప్రారంభమైంది. దీక్షల విరమణకు వివిధ ప్రాంతాల నుంచి భవానీ భక్తులు తరలి వచ్చారు. ఏర్పాట్లు సరిగా చేయలేదని, కనీసం మౌలిక వసతులు కూడా అధికారులు కల్పించలేదని గురు భవానీలు ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఇదే విషయమై ఆలయ ఈవోను కలిశారు. అయితే మాల ఎవరు వేసుకోమన్నారంటూ అవమానంగా మాట్లాడారని భవానీలు ఆవేదన వ్యక్తం చేశారు. దీనిపై ప్రభుత్వం స్పందించి చర్యలు తీసుకోవాలని భవానీలు కోరుతున్నారు.

Check Also

వీధి బాలలకు కరోనా పరీక్షలు.. దేశంలోనే ఏపీలో తొలిసారిగా ముస్కాన్ కోవిద్ -19

Share this on WhatsAppకరోనా వైరస్ పరీక్షలు చేయడం లేదు మహాప్రభో అని కొన్ని రాష్ట్రాల్లో గగ్గోలు పెడుతుంటే, వీటి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *