Breaking News
Home / States / Andhra Pradesh / నేడు పర్యాటక శాఖ మంత్రి శ్రీశైలం రాక

నేడు పర్యాటక శాఖ మంత్రి శ్రీశైలం రాక

శ్రీశైలం: రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావు ఆదివారం శ్రీశైలం రానున్నారు. భ్రమరాంబ మల్లికార్జున స్వామిఅమ్మవార్ల దర్శనార్థం ఆదివారం ఉదయం 10 గంటలకు శ్రీశైలం చేరుకుంటారు. దర్శనం అనంతరం మధ్యాహ్నం 1.30 గంటలకు తిరుగు ప్రయాణమవుతారు.

Check Also

వీధి బాలలకు కరోనా పరీక్షలు.. దేశంలోనే ఏపీలో తొలిసారిగా ముస్కాన్ కోవిద్ -19

Share this on WhatsAppకరోనా వైరస్ పరీక్షలు చేయడం లేదు మహాప్రభో అని కొన్ని రాష్ట్రాల్లో గగ్గోలు పెడుతుంటే, వీటి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *