Breaking News
Home / National / తెలంగాణలో జరిగినట్టే చేయాలి…

తెలంగాణలో జరిగినట్టే చేయాలి…

న్యూఢిల్లీ: మహిళలపై అత్యాచారాలకు పాల్పడే వారిని తెలంగాణలో చంపినట్లే హతమార్చేయాలని బీజేపీ నేత, మాజీ ఎంపీ జయప్రద అన్నారు. అయితే చట్టాన్ని చేతుల్లోకి తీసుకోరాదని, ఫాస్ట్‌ట్రాక్ కోర్టు ద్వారా ఉరిశిక్షలు అమలు చేయాలని ఆమె అన్నారు. షాద్‌నగర్‌లో జరిగిన దిశా ఘటనపై ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. ఇలాంటి వాటిని ఆపేయాలంటే ఉరే సరైనదని ఆమె అభిప్రాయపడ్డారు. మన కూతుళ్లపై అత్యాచారాలకు పాల్పడే వారికి మరణశిక్షే సరైంది. తెలంగాణలో జరిగినట్టే అమలు చేయాలి. అయితే చట్టాన్ని చేతుల్లోకి తీసుకోకుండా ఫాస్ట్‌ట్రాక్ కోర్టు ద్వారా ఉరిశిక్షలు పడేలా చూడాలి’’ అని జయప్రద అన్నారు.

Check Also

భారత్‌కి దగ్గరగా తోకచుక్క…

Share this on WhatsAppమన భూమి చుట్టూ తరచూ తోకచుక్కలూ, గ్రహ శకలాలూ వెళ్తూనే ఉంటాయి. వాటిలో 95 శాతం …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *