Breaking News
Home / National / డ్యాన్స్ చేసిన అసదుద్దీన్ ఓవైసీ..

డ్యాన్స్ చేసిన అసదుద్దీన్ ఓవైసీ..

మహారాష్ట్ర: ఏఐఎంఐఎం చీఫ్ అసదుద్దీన్ ఓవైసీ డ్యాన్స్‌ చేశారు. కొన్ని సెకన్ల పాటు తన బాడీని షేక్ చేసి అందర్నీ స్టన్ చేశారు. మహారాష్ట్రలోని ఔరంగబాద్‌లో జరిగిన ఎన్నికల ప్రచార సభలో ఈ సంఘటన చోటుచేసుకున్నది. వేదికపై మాట్లాడిన తర్వాత.. అక్కడ నుంచి వెనుదిరుగుతున్న సమయంలో స్టేజ్ మెట్లపై ఓవైసీ కొన్ని స్టెప్పులేశారు. ఎంఐఎం పార్టీ సింబల్ అయిన పతంగిని గుర్తు చేసే విధంగా ఎంపీ ఓవైసీ స్టెప్పులేసినట్లు కొందరంటున్నారు.

Check Also

భారత్‌కి దగ్గరగా తోకచుక్క…

Share this on WhatsAppమన భూమి చుట్టూ తరచూ తోకచుక్కలూ, గ్రహ శకలాలూ వెళ్తూనే ఉంటాయి. వాటిలో 95 శాతం …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *