Breaking News
Home / States / Andhra Pradesh / తూర్పు గోదావరిలో ఆశావర్కర్ల ధర్నా…

తూర్పు గోదావరిలో ఆశావర్కర్ల ధర్నా…

తూర్పు గోదావరి : మంగళవారం సిఐటియు ఆధ్వర్యంలో ఆశావర్కర్లు పెండింగ్‌లో ఉన్న జీతాలను చెల్లించాలంటూ ధర్నా నిర్వహించారు. కూనవరం మండలం పరిధిలోని ఆశా వర్కర్లకు గత 9 నెలల నుంచి పెండింగ్లో ఉన్న జీతాలు చెల్లించాలని డిమాండ్‌ చేశారు. ధర్నా అనంతరం డాక్టర్‌ శివరామకృష్ణ రెడ్డికి వినతిపత్రాన్ని అందచేశారు.

Check Also

వీధి బాలలకు కరోనా పరీక్షలు.. దేశంలోనే ఏపీలో తొలిసారిగా ముస్కాన్ కోవిద్ -19

Share this on WhatsAppకరోనా వైరస్ పరీక్షలు చేయడం లేదు మహాప్రభో అని కొన్ని రాష్ట్రాల్లో గగ్గోలు పెడుతుంటే, వీటి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *