Breaking News
Home / States / Andhra Pradesh / కూనవరంలో ఆశా వర్కర్ల రిలే నిరాహార దీక్ష…

కూనవరంలో ఆశా వర్కర్ల రిలే నిరాహార దీక్ష…

తూర్పు గోదావరి: కూనవరం ఆశా వర్కర్ల పెండింగ్‌ వేతనాలను చెల్లించాలని కోరుతూ సిఐటియు ఆధ్వర్యంలో ఆశావర్కర్లు గురువారం రిలే నిరాహార దీక్షలు చేపట్టారు. ఈ సందర్భంగా సిఐటియు జిల్లా అధ్యక్షులు పూనెం సత్యనారాయణ, పాయం సీతారామయ్యలు ప్రసంగించారు.

Check Also

వీధి బాలలకు కరోనా పరీక్షలు.. దేశంలోనే ఏపీలో తొలిసారిగా ముస్కాన్ కోవిద్ -19

Share this on WhatsAppకరోనా వైరస్ పరీక్షలు చేయడం లేదు మహాప్రభో అని కొన్ని రాష్ట్రాల్లో గగ్గోలు పెడుతుంటే, వీటి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *