Breaking News
Home / States / ఆర్టీసీ ఐకాస కన్వీనర్‌ అరెస్టు…

ఆర్టీసీ ఐకాస కన్వీనర్‌ అరెస్టు…

హైదరాబాద్‌: తెలంగాణ ఆర్టీసీ ఐకాస కన్వీనర్‌ అశ్వత్థామరెడ్డిని పోలీసులు అరెస్టు చేశారు. సుందరయ్య విజ్ఞానభవన్‌  పార్కు వద్ద ఆయన్ను అదుపులోకి తీసుకున్నారు. ఆయనతోపాటు ఆర్టీసీ ఐకాస సహ కన్వీనర్‌ రాజిరెడ్డి, వెంకన్నలను కూడా పోలీసులు అరెస్టు చేశారు. ఈ సందర్భంగా అశ్వత్థామరెడ్డి మాట్లాడుతూ.. ప్రభుత్వం మొండి వైఖరని వీడి, కార్మికులతో చర్చలు జరపాలని కోరారు. ఆర్టీసీ సమ్మెను జయప్రదం చేయాలని కార్మిక సంఘాలను కోరారు.

Check Also

వీధి బాలలకు కరోనా పరీక్షలు.. దేశంలోనే ఏపీలో తొలిసారిగా ముస్కాన్ కోవిద్ -19

Share this on WhatsAppకరోనా వైరస్ పరీక్షలు చేయడం లేదు మహాప్రభో అని కొన్ని రాష్ట్రాల్లో గగ్గోలు పెడుతుంటే, వీటి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *