Breaking News
Home / Film News / అశ్వథ్థామ ఫోర్ డేస్ కలెక్షన్స్

అశ్వథ్థామ ఫోర్ డేస్ కలెక్షన్స్

నాగశౌర్య హీరోగా విడుదలైన అశ్వథ్థామ సినిమా ఆశించిన స్థాయిలో వసూళ్లను రాబడుతోంది. నాలుగు రోజుల్లో రూ.11.95 కోట్ల గ్రాస్‌ను సాధించినట్లు ఆ సినిమా యూనిట్ ఒక పోస్టర్‌ను విడుదల చేసింది. అయితే ఈ వారంలో కొత్త సినిమాలు విడుదల కానుండటంతో అశ్వథ్థామకు కలెక్షన్లు తగ్గే అవకాశం ఉందని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. అటు ఈ వారంలో సమంత నటించిన జాను సినిమా విడుదల కానున్న విషయం తెలిసిందే.

Check Also

బిగ్ బాస్-3 కంటెస్టెంట్ కు కరోనా..!

Share this on WhatsAppబుల్లి తెరను కరోనా వైరస్ పట్టి పీడిస్తోంది. ఇప్పటికే పలువురు బుల్లి తెర నటీనటులు కరోనా …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *