Breaking News
Home / States / Andhra Pradesh / Amaravati / విద్యుత్ ఒప్పందాలపై అసెంబ్లీలో చర్చ….

విద్యుత్ ఒప్పందాలపై అసెంబ్లీలో చర్చ….

అమరావతి: అసెంబ్లీ సమావేశాల్లో అధికార, విపక్షాల మధ్య వాడి వేడి చర్చ నడుస్తోంది. విద్యుత్ రంగంలో గోపాల్‌రెడ్డి కమిటీ ఇచ్చిన నివేదికపై ఏం చర్యలు తీసుకున్నారంటూ ప్రభుత్వాన్ని టీడీపీ నిలదీసింది. గత ప్రభుత్వ హయాంలో పీపీఏలో ఎలాంటి అవకతవకలు జరగలేదని టీడీపీ ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడు అన్నారు. దీనికి బదులు ఇచ్చిన ఆర్థిక మంత్రి బుగ్గన.. ప్రభుత్వం పద్ధతి ప్రకారం నిజా నిజాలు వెలికి తీయడానికి సమయం పడుతుందని అన్నారు. ప్రభుత్వ విధానాల వల్ల రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు.. ఎవరూ ముందుకు రావడం లేదని రామానాయుడు అన్నారు.

Check Also

వీధి బాలలకు కరోనా పరీక్షలు.. దేశంలోనే ఏపీలో తొలిసారిగా ముస్కాన్ కోవిద్ -19

Share this on WhatsAppకరోనా వైరస్ పరీక్షలు చేయడం లేదు మహాప్రభో అని కొన్ని రాష్ట్రాల్లో గగ్గోలు పెడుతుంటే, వీటి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *