Breaking News
Home / hyderabad / మార్చిలో తొలివారంలో అసెంబ్లీ సమావేశాలు

మార్చిలో తొలివారంలో అసెంబ్లీ సమావేశాలు

మార్చి మొదటివారంలో తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కానున్నాయని తెలుస్తోంది. అసెంబ్లీ చివరి సమావేశాలు సెప్టెంబర్ 22న ముగియగా.. మార్చి 20లోపు మళ్లీ సమావేశాలు జరపాల్సి ఉంది. అలాగే మార్చి 31లోపు రాష్ట్ర బడ్జెట్‌కు ఆమోదం తెలపాల్సి ఉంది. మూడు వారాల పాటు అసెంబ్లీ సమావేశాలు జరపడం అనేది ఆనవాయితీగా వస్తోంది. కాగా ఇప్పటికే బడ్జెట్‌పై కసరత్తు జరుగుతుండగా.. అన్ని శాఖల నుంచి ప్రతిపాదనలు వస్తున్నాయి.

Check Also

నేటి నుంచి స్వచ్ఛంద లాక్‌డౌన్‌

Share this on WhatsAppఆదిలాబాద్: కరోనా వైరస్‌ నియంత్రణలో భాగంగా వాంకిడి మండల కేంద్రంలో గురువారం నుంచి వారం రోజుల …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *