Breaking News
Home / States / Andhra Pradesh / అర్థరాత్రి కోడిపందేల పోలీసులు మెరుపుదాడి

అర్థరాత్రి కోడిపందేల పోలీసులు మెరుపుదాడి

పశ్చిమ గోదావరి : అల్లిపల్లి గ్రామ సమీపంలో (నిన్న) సోమవారం అర్థరాత్రి కోడిపెందేలు నిర్వహిస్తున్నవారిపై పోలీసులు మెరుపుదాడి చేసిన ఘటన మంగళవారం వెలుగు చూసింది. చింతలపూడి మండలం అల్లిపల్లి గ్రామ సమీపంలో కొందరు అర్థరాత్రి 2 గంటల సమయంలో కోడిపందేలు నిర్వహిస్తుండగా.. చింతలపూడి ఎస్సై క్రాంతికూమర్‌ మెరుపుదాడి చేశారు. ఈ దాడిలో 25 మందిని అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద నుండి రూ. 68,100 నగదును, 11 కోడిపుంజులను, 7 కార్లను, ఒక ఆటోను, 6 మోటార్‌ సైకిళ్లను స్వాధీనం చేసుకున్నారు.

Check Also

వీధి బాలలకు కరోనా పరీక్షలు.. దేశంలోనే ఏపీలో తొలిసారిగా ముస్కాన్ కోవిద్ -19

Share this on WhatsAppకరోనా వైరస్ పరీక్షలు చేయడం లేదు మహాప్రభో అని కొన్ని రాష్ట్రాల్లో గగ్గోలు పెడుతుంటే, వీటి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *