Breaking News
Home / States / Andhra Pradesh / Anantapur / అనంతపురం జిల్లాలో దారుణం….

అనంతపురం జిల్లాలో దారుణం….

అనంతపురం : అనంతపురం జిల్లా డి.హిరేహాల్‌లో ఘోరం జరిగింది. దంపతులు దారుణ హత్యకు గురయ్యారు. హత్యకు గురైన వారిని బసవరాజు (55), రామలక్ష్మమ్మ (45)గా గుర్తించారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Check Also

వీధి బాలలకు కరోనా పరీక్షలు.. దేశంలోనే ఏపీలో తొలిసారిగా ముస్కాన్ కోవిద్ -19

Share this on WhatsAppకరోనా వైరస్ పరీక్షలు చేయడం లేదు మహాప్రభో అని కొన్ని రాష్ట్రాల్లో గగ్గోలు పెడుతుంటే, వీటి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *