Breaking News
Home / States / Andhra Pradesh / Anantapur / అనంతపురం జిల్లాలో విషాదం…

అనంతపురం జిల్లాలో విషాదం…

అనంతపురం: అనంతపురం జిల్లాలో విషాద ఘటన చోటు చేసుకుంది. నలుగురు పిల్లలకు విషమిచ్చి తల్లి ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. స్థానికులు వెంటనే వారిని హిందూపురం ఆసుపత్రికి తరలించారు. మద్యం తాగి భర్త కొట్టడంతో మనస్తాపంతో ఆత్మహత్యాయత్నానికి పాల్పడినట్లు గ్రామస్థులు చెబుతున్నారు.

Check Also

వీధి బాలలకు కరోనా పరీక్షలు.. దేశంలోనే ఏపీలో తొలిసారిగా ముస్కాన్ కోవిద్ -19

Share this on WhatsAppకరోనా వైరస్ పరీక్షలు చేయడం లేదు మహాప్రభో అని కొన్ని రాష్ట్రాల్లో గగ్గోలు పెడుతుంటే, వీటి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *