Breaking News
Home / Crime / హైదరాబాద్ లో దారుణం..

హైదరాబాద్ లో దారుణం..

హైదరాబాద్: సొంత అన్ననే తమ్ముడు చంపిన సంఘటన సికింద్రాబాద్ పరిధిలోని గోపాలపురంలో చోటుచేసుకుంది. తమ్ముడు సాయికుమార్ చాకుతో మెడ, పొట్ట భాగంలో దాడి చేయడంతో అన్న సంతోష్‌కుమార్ తీవ్రంగా గాయపడ్డాడు. గాయపడిన సంతోష్‌ను కుటుంబ సభ్యులు వెంటనే గాంధీ ఆసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతూ సంతోష్ మృతిచెందాడు. కుటుంబ కలహాలతోనే అన్నను హత్య చేశానని సాయికుమార్ వెల్లడించాడు. నిందితుడి సాయి కుమార్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.

Check Also

వీధి బాలలకు కరోనా పరీక్షలు.. దేశంలోనే ఏపీలో తొలిసారిగా ముస్కాన్ కోవిద్ -19

Share this on WhatsAppకరోనా వైరస్ పరీక్షలు చేయడం లేదు మహాప్రభో అని కొన్ని రాష్ట్రాల్లో గగ్గోలు పెడుతుంటే, వీటి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *