Breaking News
Home / Crime / జనగామ జిల్లాలో దారుణం…

జనగామ జిల్లాలో దారుణం…

జనగామ: జనగామ జిల్లాలో దారుణ ఘటన చోటు చేసుకుంది. ఇద్దరు బిడ్డలను కత్తితో పొడిచి  ఆపై తాను కత్తితో పొడుచుకుని ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. వెంటనే గ్రామస్థులు ఆమెను ఆస్పత్రికి తరలించారు. పిల్లలు మృతి చెందగా, తల్లి రమ పరిస్థితి విషమంగా ఉంది. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని  కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.

Check Also

వీధి బాలలకు కరోనా పరీక్షలు.. దేశంలోనే ఏపీలో తొలిసారిగా ముస్కాన్ కోవిద్ -19

Share this on WhatsAppకరోనా వైరస్ పరీక్షలు చేయడం లేదు మహాప్రభో అని కొన్ని రాష్ట్రాల్లో గగ్గోలు పెడుతుంటే, వీటి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *