Breaking News
Home / States / కొత్తగూడెం జిల్లాలో దారుణం…

కొత్తగూడెం జిల్లాలో దారుణం…

చర్ల: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చర్లమండలంలో దారుణం చోటు చేసుకుంది. రెండో సంతానంలోనూ పాప పుట్టిందని ఓ తండ్రి దుర్మార్గానికి ఒడిగట్టాడు. నెలరోజుల పసికందును నీటితొట్టిలో పడేసి చంపేశాడు. నిందితుడు సూర్యతేజను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

Check Also

వీధి బాలలకు కరోనా పరీక్షలు.. దేశంలోనే ఏపీలో తొలిసారిగా ముస్కాన్ కోవిద్ -19

Share this on WhatsAppకరోనా వైరస్ పరీక్షలు చేయడం లేదు మహాప్రభో అని కొన్ని రాష్ట్రాల్లో గగ్గోలు పెడుతుంటే, వీటి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *