Breaking News
Home / Crime / మియాపూర్ లో దారుణం..

మియాపూర్ లో దారుణం..

హైదరాబాద్‌: హైదరాబాద్‌ నగరంలో ఓ వ్యక్తిని దారుణంగా హత్య చేశారు. మియాపూర్‌ ధర్మపురిక్షేత్రం వద్ద ఈ దారుణ హత్య జరిగింది. ఆటో డ్రైవర్‌ ప్రవీణ్‌(24)ను గుర్తు తెలియని వ్యక్తులు నరికి చంపేశారు. ప్రవీణ్ తలను వేరుచేసిన దుండగులు.. దానిని బొల్లారం చౌరస్తాలో పడేశారు. పోలీసులు మొండెం, తలను స్వాధీనం చేసుకుని, గాంధీ ఆసుపత్రికి తరలించారు.

Check Also

పూర్ణాహుతితో ముగియనున్న చండీయాగం….

Share this on WhatsAppఖమ్మం: మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి నిర్వహిస్తున్న సహస్త్ర చండీ యాగం పూర్ణాహుతితో గురువారంతో ముగుస్తుంది. …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *