Breaking News
Home / States / నల్గొండ జిల్లాలో దారుణం…

నల్గొండ జిల్లాలో దారుణం…

నల్గొండ: నల్గొండ జిల్లా హాలియాలో దారుణం జరిగింది. శ్రీను అనే యువకుడు స్థానికులను హడలెత్తించాడు. బ్రిలియంట్ స్కూల్ సమీపంలో శ్రీను సీసాతో గొంతుకోసుకుని ఆత్మహత్యాయత్నం చేశాడు. దీన్ని గమనించిన స్థానికులు అడ్డుకున్నారు. అప్పటికీ శ్రీను వినలేదు. వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు శ్రీనును ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.

Check Also

వీధి బాలలకు కరోనా పరీక్షలు.. దేశంలోనే ఏపీలో తొలిసారిగా ముస్కాన్ కోవిద్ -19

Share this on WhatsAppకరోనా వైరస్ పరీక్షలు చేయడం లేదు మహాప్రభో అని కొన్ని రాష్ట్రాల్లో గగ్గోలు పెడుతుంటే, వీటి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *