Breaking News
Home / States / కోడిపందేల స్థావరాలపై దాడి…30 మంది అరెస్ట్…

కోడిపందేల స్థావరాలపై దాడి…30 మంది అరెస్ట్…

భద్రాద్రి కొత్తగూడెం: పోలీసులు కోడి పందేల స్థావరాలపై దాడి చేసి 30 మందిని అదుపులోకి తీసుకున్నారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా దమ్మపేట మండలంలో  ఆంధ్రాకి చెందిన పలువురు కోడి పందేలు ఆడుతున్నారని పక్కా సమాచారంతో ఆంధ్రా పోలీసులు దాడి చేశారు. 30 మందిని అదుపులోకి తీసుకుని… వారి వద్ద నుంచి 50 లక్షల రూపాయల నగదును స్వాధీనం చేసుకున్నారు.

Check Also

వీధి బాలలకు కరోనా పరీక్షలు.. దేశంలోనే ఏపీలో తొలిసారిగా ముస్కాన్ కోవిద్ -19

Share this on WhatsAppకరోనా వైరస్ పరీక్షలు చేయడం లేదు మహాప్రభో అని కొన్ని రాష్ట్రాల్లో గగ్గోలు పెడుతుంటే, వీటి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *