Breaking News
Home / National / షేక్‌హ్యండ్ ఇచ్చి…. కత్తితో దాడి..

షేక్‌హ్యండ్ ఇచ్చి…. కత్తితో దాడి..

ముంబై: మహారాష్ట్ర శాసనసభ ఎన్నికల్లో శివసేన పార్టీ జోరుగా ప్రచారం చేస్తోంది. బుధవారం ఉదయం ఆ పార్టీ ఎంపీ ఓమ్‌రాజే నీమ్‌బల్కార్‌ ఉస్మానాబాద్‌ జిల్లాలో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. అయితే ఓమ్‌రాజే వద్దకు వచ్చిన ఓ వ్యక్తి షేక్‌హ్యాండ్‌ ఇచ్చినట్టే ఇచ్చి.. ఆ తర్వాత ఎంపీపై కత్తితో దాడి చేసి పారిపోయాడు. అప్రమత్తమైన పోలీసులు, శివసేన కార్యకర్తలు ఆ వ్యక్తిని పట్టుకునేందుకు ప్రయత్నించారు. ఎంపీ ఓమ్‌రాజే చేతికి స్వల్ప గాయమైంది. ఓమ్‌రాజే ఉస్మానాబాద్‌ నియోజకవర్గం నుంచి లోక్‌సభకు ప్రాతినిధ్యం వహిస్తున్నారు.

Check Also

భారత్‌కి దగ్గరగా తోకచుక్క…

Share this on WhatsAppమన భూమి చుట్టూ తరచూ తోకచుక్కలూ, గ్రహ శకలాలూ వెళ్తూనే ఉంటాయి. వాటిలో 95 శాతం …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *