Breaking News
Home / States / Andhra Pradesh / తహశీల్దార్ వనజాక్షిపై దాడికి యత్నం…

తహశీల్దార్ వనజాక్షిపై దాడికి యత్నం…

తాడేపల్లి: విజయవాడ రూరల్ కొత్తూరు తాడేపల్లిలో ఉద్రిక్తత నెలకొంది. ఇళ్ల స్థలాల కోసం తమ వ్యవసాయ భూములను సేకరించొద్దని గ్రామస్థులు ఆందోళనలు చేస్తుండగా.. అక్కడకు చేరుకున్న తహశీల్దార్ వనజాక్షి, అక్కడున్న రైతులను ఉద్దేశించి రియల్ ఎస్టేట్ బ్రోకర్లంటూ మాట్లాడారు. దీంతో ఆగ్రహించిన గ్రామస్థులు.. రైతులను బ్రోకర్లు అంటారా అని ఆమెపై దాడికి యత్నించారు. రౌడీ ఎమ్మార్వో వెళ్లిపోవాలని రైతులు ఈ సందర్భంగా నినాదాలు చేశారు.

Check Also

వీధి బాలలకు కరోనా పరీక్షలు.. దేశంలోనే ఏపీలో తొలిసారిగా ముస్కాన్ కోవిద్ -19

Share this on WhatsAppకరోనా వైరస్ పరీక్షలు చేయడం లేదు మహాప్రభో అని కొన్ని రాష్ట్రాల్లో గగ్గోలు పెడుతుంటే, వీటి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *