Breaking News
Home / States / Andhra Pradesh / శ్రద్ధ ఆస్పత్రిపై కలెక్టర్ ఆగ్రహం

శ్రద్ధ ఆస్పత్రిపై కలెక్టర్ ఆగ్రహం

విశాఖపట్నం: కిడ్నీ రాకెట్‌ కేసులో శ్రద్ధ ఆస్పత్రిపై జిల్లా కలెక్టర్‌ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆస్పత్రిని సీజ్‌ చేయాలంటూ డీఎం అండ్‌ హెచ్‌వోకు కలెక్టర్‌ ఆదేశాలు పంపారు. శ్రద్ధ ఆస్పత్రిలో కిడ్నీ ట్రాన్స్‌ప్లాంటేషన్‌లపై త్రిసభ్య కమిటీ నివేదిక ఇచ్చింది. నిబంధనల ఉల్లంఘనలకు సంబంధించి రికార్డులను కలెక్టర్‌కు అందజేసింది. శ్రద్ధ ఆస్పత్రిలో 68 కిడ్నీల మార్పిడి జరిగినట్లు త్రిసభ్య కమిటీ తన నివేదికలో పేర్కొంది. వీటిని పరిశీలించిన కలెక్టర్ ఆస్పత్రిపై క్రిమినల్ చర్యలు తీసుకోవాలని సీపీ లడ్డాకు కలెక్టర్ సిఫార్సు చేశారు.

Check Also

అగ్రిగోల్డ్ బాధితుల విషయంలో కీలక నిర్ణయం….

Share this on WhatsAppఅమరావతి : ఎపీ రాష్ట్ర ప్రభుత్వం అగ్రిగోల్డ్ బాధితుల విషయంలో కీలక నిర్ణయం తీసుకుంది. ఈ …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *