Breaking News
Home / States / Andhra Pradesh / విధులను బహిష్కరించిన న్యాయవాదులు….

విధులను బహిష్కరించిన న్యాయవాదులు….

తుని : రాష్ట్ర హైకోర్టును అమరావతి నుండి కర్నూలుకు తరలింపు ఆలోచనపై రాష్ట్ర న్యాయవాదుల సంఘాలు నిరసనకు పిలుపునిచ్చాయి. ఈ నేపథ్యంలో తూర్పుగోదావరి జిల్లా తుని న్యాయవాదులు మంగళవారం కోర్టు విధులను బహిష్కరించి నిరసన తెలియజేశారు. ఈ నెల 18 వరకు తమ విధులను బహిష్కరిస్తున్నట్లు న్యాయవాదులు స్పష్టం చేశారు. న్యాయవాదులు జూనియర్ సివిల్ జడ్జి కోర్టు ఎదుట నిరసన తెలియజేశారు.

Check Also

వీధి బాలలకు కరోనా పరీక్షలు.. దేశంలోనే ఏపీలో తొలిసారిగా ముస్కాన్ కోవిద్ -19

Share this on WhatsAppకరోనా వైరస్ పరీక్షలు చేయడం లేదు మహాప్రభో అని కొన్ని రాష్ట్రాల్లో గగ్గోలు పెడుతుంటే, వీటి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *