Breaking News
Home / States / హుజూర్‌నగర్ లో సీఎం సభ రద్దు చేసిన ఏవియేషన్ శాఖ

హుజూర్‌నగర్ లో సీఎం సభ రద్దు చేసిన ఏవియేషన్ శాఖ

ముఖ్యమంత్రి కెసిఆర్ హుజూర్‌నగర్ ఉపఎన్నిక సభ వర్షం కారణంగా రద్దు అయింది. హెలికాప్టర్‌లో వెళ్ళేందుకు ఏవియేషన్ శాఖ అనుమతి ఇవ్వలేదు. హుజూర్‌నగర్‌లో గురువారం భారీ వర్షం పడడంతో పాటు, మార్గ మధ్యలో కూడా ఉ రుములు, పిడుగులతో కూడిన భారీ వర్షం పడుతుండడంతో ప్రయాణాన్ని రద్దు చేసినట్లు ఏవియేషన్ డైరెక్టర్ భరత్‌రెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు.

Check Also

వీధి బాలలకు కరోనా పరీక్షలు.. దేశంలోనే ఏపీలో తొలిసారిగా ముస్కాన్ కోవిద్ -19

Share this on WhatsAppకరోనా వైరస్ పరీక్షలు చేయడం లేదు మహాప్రభో అని కొన్ని రాష్ట్రాల్లో గగ్గోలు పెడుతుంటే, వీటి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *