Breaking News
Home / States / కరెంట్ ఆదా చేసే వారికి అవార్డులు..

కరెంట్ ఆదా చేసే వారికి అవార్డులు..

హైదరాబాద్‌ : కరెంట్‌ ఆదా చేసే వారికి అవార్డులు ఇస్తామని టీఎస్‌ రెడ్కో వైస్‌ చైర్మన్‌, ఎండీ జానయ్య చెప్పారు. ప్రతి సంవత్సరం డిసెంబర్‌ నెలలో విద్యుత్‌ పొదుపు వారోత్సవాలు జరుపుతామని.. ఆ సమయంలో కరెంట్‌ ను ఆదా చేసే వారికి ప్రభుత్వం తరపున ప్రోత్సాహంతో పాటు అవార్డును అందచేస్తామన్నారు. కరెంట్‌ ను ఆదా చేసే వారు ఈ నెల 29 లోపు దరఖాస్తు చేసుకోవాలని జానయ్య సూచించారు. గ్రామాల నుంచి పట్టణాల వరకు కరెంట్‌ ను అదా చేసే వారికి అవార్డులను అందచేస్తామన్నారు.

Check Also

సాంకేతిక లోపం వల్ల విమానం నిలిపివేత….

Share this on WhatsAppవిశాఖపట్టణం : అండమాన్‌ నుంచి ఢిల్లీ వెళ్తున్న ఎయిర్‌ ఇండియా విమానాన్ని సాంకేతిక లోపం వల్ల …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *