Breaking News
Home / States / Andhra Pradesh / కొడుకుపై బాబాయ్ కత్తితో దాడి…

కొడుకుపై బాబాయ్ కత్తితో దాడి…

కర్నూలు: పాత కక్షల నేపథ్యంలో నంద్యాల ఆత్మకూరు బస్టాండు వద్ద అబ్బాయ్ సుమన్‌పై బాబాయ్ కృష్ణారెడ్డి కత్తితో దాడికి పాల్పడ్డాడు. ఈ దాడిలో అబ్బాయి చేతికి తీవ్ర గాయాలవడంతో ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. పాత కక్షల కారణంగానే హత్య చేయడానికి తన బాబాయి ప్రయత్నించాడని సుమన్ ఆరోపిస్తున్నాడు. వన్ టౌన్ పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదు అయింది.

Check Also

వీధి బాలలకు కరోనా పరీక్షలు.. దేశంలోనే ఏపీలో తొలిసారిగా ముస్కాన్ కోవిద్ -19

Share this on WhatsAppకరోనా వైరస్ పరీక్షలు చేయడం లేదు మహాప్రభో అని కొన్ని రాష్ట్రాల్లో గగ్గోలు పెడుతుంటే, వీటి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *