Breaking News
Home / States / ఉస్మానియాలో చిన్నారి మృతి.. బంధువుల ఆందోళన

ఉస్మానియాలో చిన్నారి మృతి.. బంధువుల ఆందోళన

హైదరాబాద్‌: ఉస్మానియా ఆస్పత్రిలో చికిత్స పొందుతూ.. అంజూమ్ అనే ఎనిమిదేళ్ల చిన్నారి మృతి చెందింది. బోయిన్‌పల్లికి చెందిన అంజూమ్ ఇంటిపై నుంచి జారిపడటంతో తలకు తీవ్రంగా గాయమైంది. వెంటనే ఆ చిన్నారిని ఉస్మానియా ఆస్పత్రిలో చేర్పించారు. కానీ అంజూమ్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందింది. అయితే వైద్యుల నిర్లక్ష్యమే కారణమంటూ బంధువుల ఆందోళన దిగారు. దీంతో అక్కడ గందరగోళ వాతావరణం ఏర్పడంది.

Check Also

ఎన్నికల ఫలితాలపై నారా భువనేశ్వరి స్పందన

Share this on WhatsAppహైదరాబాద్: ఆంధ్రప్రదేశ్‌ ఎన్నికల్లో వైసీపీ విజయకేతనం ఎగరేసి.. ఊహించని మెజార్టీ సీట్లతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *