Breaking News
Home / States / Andhra Pradesh / Amaravati / ముగిసిన బీఏసీ సమావేశం…

ముగిసిన బీఏసీ సమావేశం…

అమరావతి : ఏపీ శాసనసభ స్పీకర్ తమ్మినేని సీతారాం అధ్యక్షతన కొనసాగిన బీఏసీ సమావేశం ముగిసింది. ఈ సమావేశానికి ముఖ్యమంత్రి జగన్, ప్రభుత్వ చీఫ్ విప్ శ్రీకాంత్ రెడ్డి హాజరయ్యారు. ప్రతిపక్షం నుంచి అచ్చెన్నాయుడు పాల్గొన్నారు. సభను ఎన్ని రోజుల పాటు నిర్వహించాలనే విషయంపై ప్రధానంగా చర్చ జరిగింది. ఈ నెల 17వ తేదీ వరకు సమావేశాలను నిర్వహించాలని సమావేశంలో నిర్ణయించారు. శని, ఆదివారాల్లో అసెంబ్లీకి సెలవు. ఈ నేపథ్యంలో ఈరోజు ప్రారంభమైన సమావేశాలు కేవలం 7 రోజులు మాత్రమే కొనసాగనున్నాయి.

Check Also

వీధి బాలలకు కరోనా పరీక్షలు.. దేశంలోనే ఏపీలో తొలిసారిగా ముస్కాన్ కోవిద్ -19

Share this on WhatsAppకరోనా వైరస్ పరీక్షలు చేయడం లేదు మహాప్రభో అని కొన్ని రాష్ట్రాల్లో గగ్గోలు పెడుతుంటే, వీటి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *