Breaking News
Home / States / రవిప్రకాశ్‌కు బెయిలు మంజూరు…!

రవిప్రకాశ్‌కు బెయిలు మంజూరు…!

హైదరాబాద్‌: టీవీ-9 మాజీ సీఈవో రవిప్రకాశ్‌కు హైకోర్టులో ఊరట లభించింది. నకిలీ ఈమెయిల్‌ అడ్రస్‌ సృష్టించారనే అభియోగాలపై నమోదైన కేసులో బెయిలు మంజూరు చేయాలని కూకట్‌పల్లి తొమ్మిదో అదనపు మెట్రోపాలిటిన్‌ మేజిస్ట్రేట్‌ను హైకోర్టు ఆదేశించింది.

Check Also

వీధి బాలలకు కరోనా పరీక్షలు.. దేశంలోనే ఏపీలో తొలిసారిగా ముస్కాన్ కోవిద్ -19

Share this on WhatsAppకరోనా వైరస్ పరీక్షలు చేయడం లేదు మహాప్రభో అని కొన్ని రాష్ట్రాల్లో గగ్గోలు పెడుతుంటే, వీటి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *