Breaking News
Home / Film News / రూలర్ నుంచి బాలయ్య మరో లుక్ విడుదల….

రూలర్ నుంచి బాలయ్య మరో లుక్ విడుదల….

ఫిల్మ్ న్యూస్: నందమూరి బాలకృష్ణ, దర్శకుడు కేఎస్ రవికుమార్ కాంబినేషన్లో ‘రూలర్’ చిత్రం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటోంది. ఈ చిత్రంలో ‘ధర్మ’ పాత్రను బాలయ్య పోషిస్తున్నారు. కాసేపటి క్రితం బాలయ్యకు చెందిన మరో లుక్ ను యూనిట్ విడుదల చేసింది. పోలీస్ యూనిఫాంలో ఉన్న బాలయ్య చేత్తో పెద్ద సుత్తిని పట్టుకుని ఆగ్రహంగా కనపడుతున్నారు. ఈ పోస్టర్ ను చూస్తుంటే… ఓ భారీ యాక్షన్ సన్నివేశానికి సంబంధించినట్టుగా కనపడుతోంది. ఈ చిత్రంలో బాలయ్య సరసన సోనాల్ చౌహాన్, వేదిక నటిస్తున్నారు. ప్రకాశ్ రాజ్, భూమిక కీలక పాత్రలను పోషిస్తున్నారు. సి.కల్యాణ్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. డిసెంబర్ 20న ఈ చిత్రం ప్రపంచ వ్యాప్తంగా విడుదలకానుంది.

Check Also

బిగ్ బాస్-3 కంటెస్టెంట్ కు కరోనా..!

Share this on WhatsAppబుల్లి తెరను కరోనా వైరస్ పట్టి పీడిస్తోంది. ఇప్పటికే పలువురు బుల్లి తెర నటీనటులు కరోనా …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *