Breaking News
Home / Film News / వైరల్ గా ‘బాలయ్య’ న్యూ లుక్

వైరల్ గా ‘బాలయ్య’ న్యూ లుక్

తన 106వ చిత్రాన్ని సెట్స్ పైకి తీసుకెళ్లడానికి సిద్ధమవుతున్నాడు నటుడు నందమూరి బాలకృష్ణ. సోషల్ మీడియాలో బాలయ్య కొత్త లుక్ వైరల్‌గా మారింది. గుండులో ఉన్న బాలకృష్ణ వైట్ అండ్ వైట్‌లో దర్శనమిస్తూ ఫొటోకు ఫోజిచ్చాడు. ఓ ప్రైవేట్ కార్యక్రమంలో ఈ ఫొటో దిగినట్లు సమాచారం. మరి బాలయ్య కొత్త లుక్ సినిమా కోసమా లేక సాధారణంగా బాలకృష్ణ ఫొటో దిగారా అని మాత్రం తెలియడం లేదు. ఈ లుక్ లో కూడా బాలయ్య సరికొత్తగా కనిపించాడు.

Check Also

బిగ్ బాస్-3 కంటెస్టెంట్ కు కరోనా..!

Share this on WhatsAppబుల్లి తెరను కరోనా వైరస్ పట్టి పీడిస్తోంది. ఇప్పటికే పలువురు బుల్లి తెర నటీనటులు కరోనా …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *