Breaking News
Home / Politics / టీడీపీ తరుపున ప్రచారం చేయనున్న బాలయ్య….

టీడీపీ తరుపున ప్రచారం చేయనున్న బాలయ్య….

హుజూర్‌నగర్‌: హుజూరునగర్ ఉప ఎన్నిక ప్రచారంలో అభ్యర్థులు వేగం పెంచారు. ఇప్పటికే బీజేపీ తరుపున ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్‌ ఎన్నికల ప్రచారం నిర్వహిచారు. 17న సీఎం కేసీఆర్‌ బహిరంగ సభ నిర్వహించనున్నారు. అయితే అదే రోజున టీడీపీ తరపున బాలకృష్ణ ప్రచారం చేసే అవకాశం ఉందని తెలుస్తోంది. 18, 19 తేదీల్లో కాంగ్రెస్ పార్టీ తరుపున ఆ పార్టీ ఎంపీ రేవంత్‌రెడ్డి ప్రచారం నిర్వహించనున్నారు.

Check Also

వీధి బాలలకు కరోనా పరీక్షలు.. దేశంలోనే ఏపీలో తొలిసారిగా ముస్కాన్ కోవిద్ -19

Share this on WhatsAppకరోనా వైరస్ పరీక్షలు చేయడం లేదు మహాప్రభో అని కొన్ని రాష్ట్రాల్లో గగ్గోలు పెడుతుంటే, వీటి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *