Breaking News
Home / National / మాస్కులతో ప్రాక్టీసు ఓకే…మరి మ్యాచ్…?

మాస్కులతో ప్రాక్టీసు ఓకే…మరి మ్యాచ్…?

ఢిల్లీ: ఢిల్లీలో శుక్రవారం బంగ్లాదేశ్‌, భారత్ మధ్య తొలి టీ20 మ్యాచ్ జరగాల్సి ఉన్నది. అయితే ఆ మ్యాచ్ జరుగుతుందా లేదా అన్న సందేహాలు వ్యక్తం అవుతున్నాయి. ఇవాళ ఢిల్లీలో కాలుష్య తీవ్రత అధికంగా ఉండటంతో బంగ్లా క్రికెటర్లు అరుణ్ జైట్లీ స్టేడియంలో ముఖాలకు మాస్క్‌లు ధరించి ప్రాక్టీసులో పాల్గొన్నారు. భారత్‌, బంగ్లా మధ్య మొత్తం మూడు టీ20 మ్యాచ్‌లు జరగనున్నాయి.

Check Also

భారత్‌కి దగ్గరగా తోకచుక్క…

Share this on WhatsAppమన భూమి చుట్టూ తరచూ తోకచుక్కలూ, గ్రహ శకలాలూ వెళ్తూనే ఉంటాయి. వాటిలో 95 శాతం …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *