Breaking News
Home / States / మహాగౌరిగా దర్శనమిస్తున్న బాసర సరస్వతీదేవి

మహాగౌరిగా దర్శనమిస్తున్న బాసర సరస్వతీదేవి

నిర్మల్: శరన్నవరాత్రి ఉత్సవాలు తెలుగు రాష్ట్రాల్లో వైభవంగా జరుగుతున్నాయి. బాసర సరస్వతీ క్షేత్రంలో వైభవంగా దేవి నవరాత్రులను నిర్వహిస్తున్నారు. నేడు 8వ రోజు నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా బాసర సరస్వతీదేవి మహాగౌరి అలంకారంలో భక్తులకు దర్శనమిస్తున్నారు.

Check Also

వీధి బాలలకు కరోనా పరీక్షలు.. దేశంలోనే ఏపీలో తొలిసారిగా ముస్కాన్ కోవిద్ -19

Share this on WhatsAppకరోనా వైరస్ పరీక్షలు చేయడం లేదు మహాప్రభో అని కొన్ని రాష్ట్రాల్లో గగ్గోలు పెడుతుంటే, వీటి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *