Breaking News
Home / Politics / సీఎంకు బుద్ధిచెప్పేందుకు సిద్ధంగా ఉండాలి….

సీఎంకు బుద్ధిచెప్పేందుకు సిద్ధంగా ఉండాలి….

సూర్యాపేట: నేడు ఎమ్మార్పీఎస్ నేత మందకృష్ణ మీడియాతో మాట్లాడుతూ ఆర్టీసీని ప్రైవేటీకరించేందుకు సీఎం కేసీఆర్‌ కుట్ర చేస్తున్నారని ఆరోపించారు. సకల జనుల సమ్మె సమయంలోనే కార్మికులను తొలగించలేదని, తెలంగాణ వచ్చిన 6నెలల్లోనే ఆర్టీసీ అప్పుల్లో కూరుకుపోయిందన్నారు. ఆర్టీసీకి 3వేల కోట్ల అప్పులుంటే, ప్రభుత్వమే రూ.2వేల కోట్ల బకాయిలు ఇవ్వాలని తెలిపారు. టీఎన్జీవో, టీజీవో సంఘాలు ప్రభుత్వానికి తొత్తులుగా మారాయని, హుజూర్‌నగర్‌లో కేసీఆర్‌కు బుద్ధిచెప్పేందుకు సిద్ధంగా ఉండాలని మందకృష్ణ పిలుపునిచ్చారు.

Check Also

వీధి బాలలకు కరోనా పరీక్షలు.. దేశంలోనే ఏపీలో తొలిసారిగా ముస్కాన్ కోవిద్ -19

Share this on WhatsAppకరోనా వైరస్ పరీక్షలు చేయడం లేదు మహాప్రభో అని కొన్ని రాష్ట్రాల్లో గగ్గోలు పెడుతుంటే, వీటి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *