Breaking News
Home / Health / బీట్‌రూట్‌ – అల్లం జ్యూస్‌ తాగితే..

బీట్‌రూట్‌ – అల్లం జ్యూస్‌ తాగితే..

హెల్త్ న్యూస్:చాలామంది రక్తహీనత (హీమోగ్లోబిన్‌) సమస్యతో బాధపడుతుంటారు. ఇలాంటివారు వైద్యులను సంప్రదిస్తే ఎక్కువగా బీట్‌రూట్‌ , క్యారెట్‌ లేదా ఆకు కూరలను తినాలని సలహా ఇస్తారు. అయితే, బీట్‌రూట్‌కు కాస్త అల్లం ముక్కలు కలిపి… వాటిని జ్యూస్‌గా చేసుకుని, పరగడుపున తాగినట్టయితే అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. జీవక్రియ మెరుగుపడుతుంది. బరువును తగ్గిస్తుంది.చర్మం కాంతి వంతంగా మారుతుంది. అధిక రక్తపోటు సమస్య తగ్గిపోతుంది.గుండె పనితీరు మెరుగుపడుతుంది.మెదడుకు రక్తప్రసరణ అడ్డంకులు తొలగిస్తుంది. రోగ నిరోధక శక్తి పెంచి.. అజీర్తి తగ్గిస్తుంది.

Check Also

క‌రోనాలో కొత్త‌గా ఆరు ల‌క్ష‌ణాలు..

Share this on WhatsAppఇప్ప‌టివ‌ర‌కు జ్వ‌రం, ద‌గ్గు, జ‌లుబును మాత్ర‌మే క‌రోనా ల‌క్ష‌ణాలుగా ప‌రిగ‌ణించాం.. కానీ ఇప్పుడు అది రూటు …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *