Breaking News
Home / States / Andhra Pradesh / విజయనగరం జిల్లాలో రైతు భరోసా ప్రారంభం….

విజయనగరం జిల్లాలో రైతు భరోసా ప్రారంభం….

విజయనగరం: విజయనగరం జిల్లాలో నిర్వహిస్తున్న వైఎస్‌ఆర్‌ రైతు భరోసా కార్యక్రమాన్ని మంగళవారం ఉదయం డిప్యూటీ సీఎం గిరిజన మంత్రి పుష్ప శ్రీవాణి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో పుష్ప శ్రీవాణితో పాటు అరకు పార్లమెంట్‌ వైసీపీ అధ్యక్షులు ఎస్‌.పరీక్షిత్‌ రాజు, మాజీ ఎమ్మెల్యే ఎస్‌.చంద్రశేఖర్‌ రాజు, సబ్‌ కలెక్టర్‌ టీఎస్‌ చేతన్‌, వ్యవసాయ ఇతర అధికారులు పాల్గొన్నారు.

Check Also

వీధి బాలలకు కరోనా పరీక్షలు.. దేశంలోనే ఏపీలో తొలిసారిగా ముస్కాన్ కోవిద్ -19

Share this on WhatsAppకరోనా వైరస్ పరీక్షలు చేయడం లేదు మహాప్రభో అని కొన్ని రాష్ట్రాల్లో గగ్గోలు పెడుతుంటే, వీటి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *