Breaking News
Home / Film News / బెల్లంకొండ శ్రీనివాస్‌ కొత్త చిత్రం…

బెల్లంకొండ శ్రీనివాస్‌ కొత్త చిత్రం…

ఫిల్మ్ న్యూస్: బెల్లంకొండ శ్రీనివాస్‌ హీరోగా ‘కందిరీగ’ ఫేమ్‌ సంతోష్‌ శ్రీనివాస్‌ దర్శకత్వంలో ఓ సినిమా చేయబోతున్నారు. ఈ ఏడాది ‘రాక్షసుడు’తో విజయం అందుకున్న బెల్లంకొండ శ్రీనివాస్‌ చాలా కథలు విన్నారు. తాజాగా సంతోష్‌ శ్రీనివాస్‌ చెప్పిన పవర్‌ఫుల్‌ మాస్‌ ఎంటర్‌టైనర్‌ స్క్రిప్ట్‌ నచ్చడంతో ఈ సినిమా చేయడానికి అంగీకరించారు. త్వరలోనే ఈ సినిమాకు సంబంధించిన నటీనటులు, సాంకేతిక నిపుణులు ఇతర వివరాలను అధికారికంగా ప్రకటించనున్నారు.

Check Also

బిగ్ బాస్-3 కంటెస్టెంట్ కు కరోనా..!

Share this on WhatsAppబుల్లి తెరను కరోనా వైరస్ పట్టి పీడిస్తోంది. ఇప్పటికే పలువురు బుల్లి తెర నటీనటులు కరోనా …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *