Breaking News
Home / States / నేడు భవాని మాత అలంకారంలో భద్రకాళీ దేవి…

నేడు భవాని మాత అలంకారంలో భద్రకాళీ దేవి…

వరంగల్ అర్బన్: దసరా శరన్నవరాత్రి మహోత్సవాలలో భాగంగా ఆరో రోజు భవాని మాతగా వరంగల్ భద్రకాళీ దేవి దర్శనమిస్తున్నారు. అలంకరణలో ఉదయం పల్లకి సేవ రాత్రి శేష వాహన సేవతో అమ్మవారు భక్తులకు దర్శనమివ్వనున్నారు.

Check Also

వీధి బాలలకు కరోనా పరీక్షలు.. దేశంలోనే ఏపీలో తొలిసారిగా ముస్కాన్ కోవిద్ -19

Share this on WhatsAppకరోనా వైరస్ పరీక్షలు చేయడం లేదు మహాప్రభో అని కొన్ని రాష్ట్రాల్లో గగ్గోలు పెడుతుంటే, వీటి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *