Breaking News
Home / States / Andhra Pradesh / నేటి నుంచి భవానీ దీక్షల విరమణ

నేటి నుంచి భవానీ దీక్షల విరమణ

విజయవాడ: విజయవాడ ఇంద్రకీలాద్రిపై కొలువుదీరిన కనకదుర్గమ్మ సన్నిధిలో బుధవారం నుంచి భవానీ దీక్షల విరమణ ఉత్సవాలు ప్రారంభం కానున్నాయి. ఐదు రోజులపాటు సాగనున్న ఈ ఉత్సవాలు ఈ నెల 22వ తేదీ ముగియనున్నాయి. రాష్ట్రం నలుమూలల నుంచే కాకుండా తెలంగాణ, కర్ణాటక, తమిళనాడు నుంచి కూడా భవానీ భక్తులు దుర్గమ్మ సన్నిధిలో దీక్ష విరమించేందుకు తరలివస్తారు. లక్షలాదిగా తరలిరానున్న భవానీ భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా ఏర్పాట్లు చేశామని దుర్గగుడి కార్యనిర్వహణాధికారి ఎం.వి.సురే్‌షబాబు తెలిపారు.

Check Also

నరసరావుపేటలో రేపటి నుంచి సంపూర్ణ లాక్‌డౌన్

Share this on WhatsAppనరసరావుపేట: గుంటూరు జిల్లా నరసరావుపేట పట్టణంలో శనివారం నుంచి సంపూర్ణ లాక్‌డౌన్‌ను అమలు చేస్తున్నట్లు ఆర్డీవో ఎం.వెంకటేశ్వర్లు …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *