Breaking News
Home / Film News / వారికి ఇష్టమైతే పెళ్లిచేస్తాం….

వారికి ఇష్టమైతే పెళ్లిచేస్తాం….

బిగ్ బాస్ తెలుగు 3 కంటెస్టెంట్ పునర్నవి మరియు విన్నర్ రాహుల్ మధ్య ఉన్నది స్నేహమా లేదా ప్రేమా అన్న అనుమానం వీక్షకుల్లో తలెత్తుతోంది. అయితే రాహుల్ తల్లిదండ్రులు వారికి ఇష్టమైతే పెళ్లి చేస్తామని ప్రకటించారు. ఇక బిగ్‌బాస్‌ ముగిసిందో లేదో అప్పుడే పీవీవీఆర్‌ (పునర్నవి, వరుణ్‌, వితిక, రాహుల్‌) కలిసి పార్టీ చేసుకున్నారు.

Check Also

బిగ్ బాస్-3 కంటెస్టెంట్ కు కరోనా..!

Share this on WhatsAppబుల్లి తెరను కరోనా వైరస్ పట్టి పీడిస్తోంది. ఇప్పటికే పలువురు బుల్లి తెర నటీనటులు కరోనా …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *