అనంతపురం: అనంతపురం జిల్లా రూరల్ మండలం నిరాచానుపల్లి సమీపంలో ద్విచక్రవాహనం బోల్తా పడి ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ప్రమాదంలో కూడేరు మండలం ఇప్పేరు గ్రామానికి చెందిన కియా ఉద్యోగి అయినా చిరంజీవి మృతి చెందాడు. ఘటనకు సంబంధించిన పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది.
